Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని అమ్మా నాన్నా అనాధాశ్రమాన్ని బుధవారం బిగ్బాస్ ఫేమ్ కుమార్సాయి సందర్శి ంచారు. ఆశ్రమంలోని అనాథలతో మాట్లాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ అనాథలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ కుమార్సాయిని పూలమాల, శాలువాతో సన్మానించారు.