Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గణగాని శంకర్ గౌడ్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కల్లు గీతా పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ నూతన కమిటీని మరింత విస్తతపరుస్తామని ఆ సంఘం అధ్యక్షులు గనాగని శంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం నవతెలంగాణ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ,ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి సహకారంతో త్వరలోనే కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం కు 2 గౌరవాధ్యక్షులు, 1కోఆప్షన్ సభ్యులు, 1 కోశాధికారి, 1మహిళా కార్యదర్శిని ఎన్నుకుని సంఘాన్ని మరింత విస్తత పరచనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు గనగాని నర్సింహులుగౌడ్, కు ప్రధాన కార్యదర్శి మొరిగాడి బాలరాజు గౌడ్, ఇతర డైరెక్టర్లు మొరిగాడి చంద్రశేఖర్ గౌడ్ ,గనగాని రాము గౌడు ,జనగామ మహేశ్ గౌడ్ మొరిగాడి విద్యాసాగర్ గౌడు, సీసా మహేశ్వరి ప్రభాకర్ గౌడ్, దూడల స్వాతి ప్రవీణ్ గౌడ్ , నాయకులు మొరిగాడి ఇందిర, మొరిగాడి వెంకటేష్, కౌన్సిల్ సభ్యులు సీసా రాజేష్, మొరిగాడి కటమయ్య ,జనగాం శంకరయ్య ,గనగాని సంతోష్ ,దూడల యాదగిరి , చింతల్ బస్తీ శ్రీశైలం, పులిపలుపుల మహేష్ , దూడల చంద్రమౌళి, మొరిగాడి సత్తయ్య ,వెంకటేష్ , మొరిగాడి శ్రీశైలం పాల్గొన్నారు.