Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం మాజీ ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్ జన్మదిన వేడుకలు మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య ,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం ఆధ్వర్యంలో చైర్మెన్ నివాసం వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహిం చారు.శాలువాతో ఘనంగా సన్మానించారు మిఠాయిలు పంచుకున్నారు .జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గదపాక నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ జూకంటి శంకర్, నాయకులు మొరిగాడి వెంకటేష్,కౌన్సిల్ సభ్యులు సీసా రాజేష్ , బింగి రవి,బేదరకొట దుర్గేష్, శ్రీకాంత్ నాయక్,ఫయాజ్, మహిముద్ ఉన్నారు.