Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
పట్టణకేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షులు పుట్ట మల్లేష్ ఆధ్వర్యంలో కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షుడు గనగానిశంకర్ గౌడ్ , ఉపాధ్యక్షులు గనగాని నర్సింహులు గౌడ్, ప్రధాన కార్యదర్శి మొరిగాడి బాలరాజు గౌడ్, డైరెక్టర్లు మొరిగాడి చంద్రశేఖర్ గౌడ్ ,గనగాని రాము గౌడు ,జనగామ మహేశ్ గౌడ్ , మొరిగాడి విద్యాసాగర్ గౌడు, సీసా మహేశ్వరి ప్రభాకర్ గౌడ్, దూడల స్వాతి ప్రవీణ్ గౌడ్లను సన్మానించారు. . ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వసుపరి శంకరయ్య ,జిల్లా గ్రంథాలయాల డైరెక్టర్ ఆడెపు బాలస్వామి ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకంటి శంకర్, మాజీ మార్కెట్ డైరెక్టర్ మొరిగాడి ఇందిర, మాజీ సర్పంచ్ చింతకింది మురళీ,టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు మొరిగాడి వెంకటేష్ ,వార్డు కౌన్సిల్ భేతి రాములు , కౌన్సిల్ సభ్యులు సీసా రాజేష్ , బింగీ రవి ,మొరిగాడి కటమయ్య ,జనగాం శంకరయ్య ,గనగాని సంతోష్ ,దూడల యాదగిరి ,మొరిగాడి శ్రీశైలం, పులిపలుపుల మహేష్ , దూడల చంద్రమౌళి, మొరిగాడి సత్తయ్య ,వెంకటేష్ , మొరిగాడి శ్రీశైలం పాల్గొన్నారు .