Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
మండల పరిధిలోని బొమ్మకల్లులో ఏర్పాటు చేసిన పీఏసీఎస్, గుర్రప్పగుడెంలో ఐకేపీ సెంటర్ను శుక్రవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు, పీఏసీఎస్ చైర్మెన్ గడ్డం స్పుర్ధర్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మారుతీ వెంకట్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు మౌలాలి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ మిర్యాల మదుసూదన్, మాడ్గులపల్లి టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పాలుట్ల బాబయ్య, సీనియర్ నాయకులు పొనుగోటి చొక్కారావు, సీఈవో మాణిక్యం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృపాకర్ రావు, సర్పంచ్ కర్ర వనమ్మఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.