Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వలిగొండ:18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటు నమోదు విధిగా నమోదు చేసుకోవాలని ఉప సర్పంచ్ మై సొల్ల మచ్చ గిరి తెలిపారు. ఆదివారం స్థానిక గ్రామ పంచాయతీలు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో సంతోష్ కుమార్ క్లర్క్ బాబు అంగన్వాడీ టీచర్లు ,గ్రామ పంచాయతీ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.