Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు పురస్కరిం చుకుని ఆలైరు నియోజకవర్గ రేవంత్ సైన్యం అధ్యక్షులు బి సంపత్గడ్ ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద కలిసారు.పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో రేవంత్ సైన్యం సభ్యులు పాల్గొన్నారు .