Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు టౌన్
ఆలేరు మున్సిపల్ పరిధిలో మూడో వార్డుకు చెందిన ఎన్.ఊర్మిళాదేవికి రూ.32500, బిశ్రీలతకు రూ.13,500 సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం మున్సిపల్ చైర్మెన్ శంకరయ్య. కౌన్సిలర్ రాములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు. పుట్ట మల్లేష్, మార్కెట్ వైస్ చైర్మెన్ నాగరాజ్. కో ఆప్షన్ రాజేష్. పట్టణ ఉపాధ్యక్షులు రవి, నాయకులు కరుణాకర్ రెడ్డి, ఫయాజ్, శ్రీకాంత్, నరేష్, టింకు, తదితరులు పాల్గొన్నారు.