Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పోతురాజు రజిని రాజశేఖర్ అధ్యక్షతన సోమ వారం సాధారణ సమావేశం నిర్వహి ంచారు. సమావేశానికి ఎమ్మెల్యే డా.గాదరి కిషోర్‌కుమార్ హాజర య్యారు.సమావేశంలో మున్సి పాలిటీకి సంబంధించిన ఎజెండా లోని అంశాలు మున్సిపల్ ఆఫీస్, షాపింగ్ కాంప్లెక్స్ కోసం నిధులు, మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులో సీసీరోడ్ల నిర్మాణం, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నిధుల నుంచి మున్సిపాలిటీకి వైకుంఠరదఅధికారులు సమన్వయంతో అటవీభూములను కాపాడాలి
నవతెలంగాణ-పాలకవీడు
అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో అటవీభూములను కాపాడాలని కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి ఆదేశించారు.సోమవారం మండలంలోని మేడంపాడుతండాలో గ్రామసభ నిర్వహించారు.పోడుభూముల లబ్దిదారుల నుండి ఆయన పలు దరఖాస్తులను స్వీరించారు.అనంతరం మాట్లాడు తూ లబ్దిదారులకు స్థానిక నివాసధృవపత్రం ఉండాలన్నారు. ఇక నుండి ఎవరైనా అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు.అనూహ్యంగా కలెక్టర్ గ్రామసభకు హాజరుకావడంతో స్పెషలాఫీసర్ గుండా వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో అధికారులు సభకు హాజరయ్యారు.సర్పంచ్ భూక్యా రవి, ఎంపీపీ గోపాల్ మాట్లాడుతూ గ్రామసభలో పాల్గొని విలువైన సమాచారాన్ని గ్రామస్తులకు ఇచ్చినందుకు కలెక్టర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ విజయ, పంచాయతీ సెక్రెటరీ సంజీవ, మండల ఇన్చార్జి తహసీల్దార్ రాంరెడ్డి, ఎంపీడీఓ జానయ్య, ఆర్ఐ జానిపాషా పాల్గొన్నారు.
¸ం, శానిటేషన్ మురికి కాలువలు, పూడికతీత, మొదలగు కార్యాలయాల పనులకోసం జేసీబీ వాహనం, చెత్త సేకరణకు వాహనం తదితరఅంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ సంకెపల్లిరఘునందన్రెడ్డి,కమిషనర్ శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు,అధికారులు పాల్గొన్నారు.