Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్ సోమవారం అసంఘటిత కార్మికులకు ఈశ్రమకార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, కౌన్సిలర్లు ఉదయభాస్కర్, చీదెళ్ల శ్రీనివాస్, మెప్మా టీఎంసీ బక్కయ్య, సీఓలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, జానీ పాల్గొన్నారు.