Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ
మండల కేంద్రానికి చెందిన గండికోట ఐలయ్య రెండవ కూతురు వివాహానికి మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఐటి పాముల రవీంద్ర రూ 50000 ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు అఫ్రోజ్ రేగు కొమురయ్య వెల్లంకి నాగరాజు గొలుసుల నరసింహ మైసూర్ అల్లరి నరేష్ తదితరులు పాల్గొన్నారు