Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -ఆలేరు టౌన్
దేశంలోని ప్రతి పేద ఇంటికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకం అందాలనే ఉద్దేశంతో ఉజ్వల గ్యాస్ పంపిణీ చేయడంలో భాగంగా మండల కేంద్రంలో మంగళవారం పేదింటి మహిళలకు ఉజ్వల గ్యాస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్ మండల అధ్యక్షులు దూసరి రాఘవేందర్ ,కళ్లెం రాజు, కుడికాలు మురళి, తోట మల్లయ్య, కటకం నందం, వడ్డేమాను కిషన్, ఎగ్గిడి సిద్ధులు, రమేష్ ,కష్ణ, తదితరులు పాల్గొన్నారు.