Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఖమ్మం
జిల్లాలో మొత్తం 122 మద్యం షాపులకు శుక్రవారం 131 దరఖాస్తులు వచ్చేయని ఎక్సైజ్ సూపరిండెంట్ సోమిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా లోని 122 మద్యం షాపులకు 138 దరఖాస్తులు వచ్చే యని పేర్కొన్నారు.