Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ నుంచి డిండి మండలం చెర్కుపల్లి మీదుగా సంతోష్ నగర్ (హైదరాబాద్)కు శుక్రవారం ఎక్స్ప్రెస్ బస్సు ప్రారంభించినట్టు డీఎం రాజీవ్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు దేవరకొండ నుంచి బయలుదేరి వయా చెర్కుపల్లి, తవక్లా పూర్, చారగొండ, ఇర్వేన్, బ్రాహ్మణపల్లి, మాడ్గుల, కొలుకు లపల్లి, మాల్, సంతోష్ నగర్ చేరుకుంటుందని తెలిపారు.