Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశానుసారం దురాజ్‌పల్లిలో నిర్వహించిన ధర్నాకు శుక్రవారం మండలం నుంచి ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది బిక్షం, జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.