Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగార్జున సాగర్
నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ 3వ వార్డులో కౌన్సిలర్ నాగ శిరీషమోహన్నాయక్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం పట్టణ అధ్యక్షుడు మోహన్‌నాయక్, అంగన్వాడీ సూపర్ వైజర్ సరిత, టీచర్ సుధా, ఆయా పిచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.