Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పెద్దవూర
ఈనెల 14న చండూరులో నిర్వహించనున్న టీఎస్‌యూటీఎఫ్ జిల్లా సదస్సు పోస్టర్‌ను శుక్రవారం ఆ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కె.సయ్యద్‌మియా, రమావత్ కృష్ణ ఆవిష్కరించారు. ఈ సభకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎం.బాబు, ఉపాధ్యక్షులు భ్యులా, రవీందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కే.సహదేవి తదితరులు పాల్గొన్నారు.