Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగారం: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో శోభారాణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి కడియంకుమార్, నాయకులు బుర్ర యెల్ల గౌడ్, పాముకుంట్ల రాములు, దర్శనం మల్లయ్య, కండె బిక్షం తదితరులు ఉన్నారు.