Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిట్యాల:మండలంలోని వెంబాయి గ్రామ సర్పంచ్ అద్దెల నర్సిరెడ్డి, మండల కోఆర్డినేటర్ అద్దెల లింగారెడ్డి తల్లి అలియమ్మ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసు కున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి వెంట మాజీ మార్కెట్ చైర్మెన్, మండలాధ్యక్షులు కాటం వెంకటేశం, తాళ్ల వెల్లంల సర్పంచ్ జనగాం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.