Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూర్:కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వివేకానంద పాఠశాల ప్రిన్సిపాల్ పంతులు సైదులు (65) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ఆ పార్టీ పట్టణాధ్యక్షులు దోటి వెంకటేష్ యాదవ్ సందర్శించి నివాళులర్పించారు. సైదులు మృతి కాంగ్రెస్కు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపోలు నారాయణ, పన్నాల లింగయ్య, కళ్లెట్ల మారయ్య, అయితరాజు మల్లేష్, కాలింగ్ రవి, యువజన నాయకులు కన్నెబోయిన నాగరాజు, మామిడి రాజు, జాజుల వంశీ, కాటం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.