Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ :విప్లవోద్యమం లో అసువులు బాసిన అమర వీరులను స్మరిస్తూ నిర్వహించే స్మారక బహిరంగ సభను విజయవంతం చేయాల ని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కోరారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో బహిరంగ సభ కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మామిడాల బిక్షపతి, కళ్లెపు అడివయ్య, ఇక్కిరీ సహదేవ్, బుష బిక్షపతి, ఇక్కిరి బీరయ్య, టంగుటూరు సర్పంచ్ కట్ట సమరసింహారెడ్డి, మలోతి మోతీలాల్, కల్లేపు నర్సింహులు, ఇక్కిరి శ్రీనివాస్, ఎలగందుల సిద్దులు పాల్గొన్నారు.