Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్:మండల కేంద్రం లోని వైఎస్ఎన్ గార్డెన్స్‌లో యాదగిరి గుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మల్లారెడ్డి కుమారుడు మహేం దర్‌రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.