Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
పట్టణంలోని ప్రేరణ పాఠశాలలో శనివారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవహర్త విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఆంథోని భాస్కర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ సాధించిన 9వ తరగతి విద్యార్థి త్రిశూల్ను పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు సన్మానించారు.