Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివారం సంఘం వారోత్స వాలను పురస్కరించుకొని పీఏసీ ఎస్ కార్యాలయం ఆవరణలో చైర్మెన్ మొగలుగని మల్లేశం జాతీయ జెండా ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ చింతకింది చంద్రకళ ముర హరి ,డైరక్టర్లు కట్టె కమ్ముల విద్యాసాగర్ రెడ్డి, కేతావత్ సుందరయ్య, దారెడ్డిశేఖరరెడ్డి, బీసా కష్ణంరాజు, ఆరే మల్లేశం ,గవ్వల నర్సింహులు,పీఏ సీఎస్ సీఈవో వెంకటరెడ్డి,సూపర్ వైజర్లు శ్రీనివాస్ రెడ్డి , మదు, బ్యాంకు మేనేజర్ ఉదయశ్రీ , సూపర్వైజర్ అనీల్ రెడ్డి బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.