Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
మునిసిపల్ కేంద్రం పరిదిశాయిగూడెంలో ఇటీవల గోవిందు ఆంజనేయులు అనారో గ్యంతో మతి చెందగా సోమవారం కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల అయిలయ్య సహకారంతో 50 కేజీల బియ్యం పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో శాయిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు పుట్ట శ్రీను , చింతకింది మల్లేశం ,వరిమడ్ల లక్ష్మణ్ , భిమాగాని ప్రభు ,భీమగని వెంకటేష్ ,నల్లమస కష్ణ, నల్లమస రమేష్ ,గ్యారా సురేష్, బొద్దు మల్లేష్ ,భీమగని సాయి రాం, సంగి అనిల్, భీమగని చంటి ,గజ్జెల శేఖర్, తరుణ్ ,తదితరుల పాల్గొన్నారు.