Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలోని ఏరియాస్పత్రి ఎదురుగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన నూతన మనమల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని సోమవారం ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందించాలని హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, యువ నాయకులు నల్లమోతు సిద్దార్థ, సీపీఐ(ఎం) నాయకులు డబ్బికార్ మల్లేష్, నూకలజగదీష్చంద్ర, డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, కౌన్సిలర్ సుజాత, ఇలియాస్, నాయకులు శ్రీధర్‌రెడ్డి, బంటు సైదులు, గయాజ్, జాఫర్, ఇప్తికార్, తాళ్ళపల్లి రవి, మౌలానా, మొయినుద్దీన్, నిర్వాహకులు ఎం ఎం.ఖాన్, ఫయాజ్‌ఖాన్, అంజద్‌ఖాన్, ఇఫ్తాకర్ హుస్సేన్, విజరు, సతీష్, నాగరాజు, సీపీఐ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు బంటు సైదులు పాల్గొన్నారు.