Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేపట్టిన రైతు భరోసా యాత్రలో నల్లగొండ ,సూర్యాపేటజిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్న నేపథ్యంలో మండలకేంద్రంలో మంగళవారం బీజేపీ నాయకులను ఎస్సై ఎండి. ఇద్రిసీఅలీ ఆధ్వర్యంలో ముందుస్తు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వార్డు కౌన్సిలర్ సంగు భూపతి , నాయకులు పంపరి లక్ష్మినారాయణ, బడుగు జహంగీర్, ఐడియా శ్రీనివాస్, కటకం రాజు , పులిపలుకుల మహేష్, బందెల సుభాష్ , జెట్ట సిద్ధులు ,దయ్యాల సంపత్, కళ్లెం రాజు ,సోమరాజు, ఆంజనేయులు, ఉన్నారు.