Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూర్నగర్
పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో మంగళవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పోసాని వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుంచే జాతీయ నాయకుల పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా వారి వేషధారణలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సుధాకర్, ఆర్ఐ సుజిత, రాంప్రసాద్, సంధ్యా, మమత తదితరులు పాల్గొన్నారు.