Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం వృద్ధులకు ఫిజీషియన్ యాదగిరి ఫిజియోథెరపీ నిర్వహించారు. వివిధ వ్యాయామలపై వద్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వి.ఉమారాణి, అంగన్వాడీ టీచర్లు పద్మజ ,అనురాధ , పుష్పలత, ఫాతీమా,సంధ్యారాణి ,ఐఈఆర్పీలు శ్రీనివాస్ ,మీనా , తదితరులు పాల్గొన్నారు.