Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగాహైదరాబాద్లో సోమవారం అభ్యర్థులుగా కడియం శ్రీహరి , గుత్తా సుఖేందర్ రెడ్డి , టి.రవీందర్ రావు , పాడి కౌశిక్ రెడ్డి పేర్లు ఖరారు కాగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారులకు దాఖలు చేశారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి , ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యే శనంపల్లి సైదిరెడ్డి, సుభాష్ రెడ్డి అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ నామినేషన్ దాఖలులో పాల్గొన్నారు .