Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిలుకూరు
రైతులు ఆరుతడి పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాకేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-చౌటుప్పల్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ కాన్వారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూడల బిక్షంగౌడ్, గుజ్జుల సురేందర్‌రెడ్డి, ఉడుగు వెంకటేశంగౌడ్, రిక్కల సుధాకర్‌రెడ్డి, ఆలె నాగరాజు, బత్తుల జంగయ్యగౌడ్, ఉడుగు యాదయ్యగౌడ్, కడారి అయిలయ్య, చినుకని మల్లేశం, కంచర్ల గోవర్థన్‌రెడ్డి, ఉబ్బు బిక్షపతి, దిండు భాస్కర్, బాతరాజు సాయిలు, పోలేపల్లి లక్ష్మయ్య, మునగాల తిరుపతిరెడ్డి, బోయిని వంశీ, వినరురెడ్డి, మల్లిఖార్జున్ పాల్గొన్నారు.
యాధికారి టి.శ్రీనివాస్ సూచించారు. మంగళవారం మండలంలోని ఆర్లగూడెం గ్రామంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. బోర్ల కింద పంటలు సాగు చేసే రైతులు ఆరుతడి పంటలు పండిస్తే అధిక లాభాలు పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి సాగర్ల రామ నర్సయ్య, మామిడి చిన్న రాములు, అల్లి మంగయ్య, గంటం వాసు, వ్యవసాయ విస్తరణాధికారులు బి.చంద్రశేఖర్, శిరీష, నాగస్వాతి తదితరులు పాల్గొన్నారు.