Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
మండలంలో సాగుతున్న జాతీయ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని గురువారం గుడిబండ గ్రామంలో క్షేత్ర స్థాయి పరిశీల అధికారి డాక్టర్ వెంకన్న పర్యవేక్షించారు. ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని సందర్శించి రికార్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్రబాబు, రైతులు అన్నెం వెంకట్రెడ్డి, బారి, రామనాధం పాల్గొన్నారు.