Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నాంపల్లి
వర్షాలకు దెబ్బతిని గుంతలమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయడం కోసం నిధులు మంజూరైనట్టు ఆర్అండ్బీ ఇఈ మహమ్మద్ గురరువారం ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల్లోపు పనులు పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు.