Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోదాడరూరల్ : రైతులకు ఎంతో సౌకర్యంగా టఫె ట్రాక్టర్ ఉందని టఫె సేల్స్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ బారతేందకపూర్ అన్నారు. గురువారం పట్టణంలోని షోరూం స్థాపించిన మూడు నెలల్లోనే 60 ట్రాక్టర్లు అమ్మిన సందర్భంగా సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం అల్రేప్, ఆర్ఎం కిషోర్, ఏఎం భరత్ కిషోర్, మేనేజింగ్ పార్ట్నర్, సుప్రజ, సాయిహర్ష, జీఎం స్వర్ణ దీపక్ పాల్గొన్నారు.