Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్రంపోడు :తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాజ్యసభకు రాజీనామా చేసి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన బండా.ప్రకాశ్ ముదిరాజ్‌ను శుక్రవారం హైదరా బాదులోని తన నివాసంలో నల్లగొండ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు వెలుగురవి ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.