Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాగతం పలికిన డీఐజీ
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లా కోర్టు కార్యాలయంలో జిల్లా నూతన ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జిగా జగ్జీవన్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరి ంచారు.ఈ సందర్భంగా డీఐజీ ఏవీ.రంగనాథ్ కోర్టు కార్యాల యంలో మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో పలు విషయాలపై చర్చించారు.జడ్జిని కలిసిన వారిలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, వన్ టౌన్, టూ టౌన్ సీఐలు బాలగోపాల్, చంద్రశేఖర్‌రెడ్డి, టూ టౌన్ ఎస్ఐ నర్సింహులు, రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కోర్టు లైజన్ అధికారి వి.శ్రీనివాస్ ఉన్నారు.