Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరిరూరల్:మండలంలోని నమత్ పల్లి గ్రామానికి చెందిన వంగాల భాస్కర్ , ఉమా వివాహమహోత్సం ఘట్కేసర్లోని కాచువాణి సింగారంలో ఆర్కే ఫంక్షన్ హాల్లో జరుగగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎల్లాంల శాలిని జంగయ్య యాదవ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఎల్లముల వెంకటేష్ యాదవ్, తెల్జురి మల్లేష్ యాదవ్, మట్ట బాలకిషన్, బబ్బురి నరసింహ గౌడ్ పాల్గొన్నారు.