Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోటకొండూర్ : మండల కేంద్రంలో అనంతుల నర్సిరెడ్డి, తిరుమల్‌రెడ్డి మాతృమూర్తి అనంతుల సత్యలక్ష్మి దశదినకర్మకు ఆదివారం సుధగాని ఫౌండేషన్ సుధగాని హరిశంకర్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవ రెడ్డి హాజరై ఆమె చిత్రపటానికి హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.