Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
ఆటోడ్రైవర్లందరూ విధిగా లైసెన్స్ తీసుకోవాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి కోరారు. సోమవారం స్థానిక టీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకుడు పచ్చిపాల ఉపేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రైవర్లు ఆటోలు నడిపే సమయంలో తప్పకుండా డ్రెస్సులు ధరించాన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మెన్ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.