Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన ఎంసీకోటిరెడ్డిని పెద్దవూర ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్‌రెడ్డి,టీఆర్ఎస్ నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కోటిరెడ్డిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ జిల్లా నాయకులు రమావత్ రవినాయక్, కేకేతండా సర్పంచ్ శంకర్‌నాయక్,బాణావత్ శ్రీనునాయక్,రమావత్ వినోద్‌నాయక్,ఉపసర్పంచ్ విజయదస్రునాయక్, రమేష్‌నాయక్, నరేష్‌నాయక్ పాల్గొన్నారు.