Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
మండలకేంద్రంలో నిన్న కుక్కడం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చెర్వుపల్లి గ్రామానికి చెందిన ఇటికాల రవీందర్‌రెడ్డి మృతి చెందారు.మృతుని కుటుంబసభ్యులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి , మాజీ జెడ్పీటీసీ ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి సోమవారం పరామర్శించారు.కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.