Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన టీఆరెస్ రాష్ట్ర నాయకులు ఎంసీకోటిరెడ్డిని నందికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఈర్ల రామకష్ణ, రమేష్జీ, ఆదాసు నాగరాణి విక్రమ్ సోమవారం కలిశారు.పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.