Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్కట్‌పల్లి :మండలపరిధిలోని అక్కెనపల్లి గామానికి చెందిన ఆకవరం శ్రీనివాస్‌చారిని బహుజన సమాజ్ పార్టీ మండల కన్వీనర్‌గా నియమిస్తూ ఆ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు కత్తుల కాన్షీరామ్ సోమవారం ప్రకటించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్‌చారి తనపై నమ్మకం ఉంచి మండల కన్వీనర్‌గా ఎంపిక చేసినందుకుగాను జిల్లా కార్యదర్శి ప్రియదర్శిని మేడి, పొకల ఎలిజిబెత్‌కు ధన్యవాదాలు తెలిపారు.