Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన కేబుల్ టీవీ ఆపరేటర్ వేముల మల్లేశం ఇటీవల అనారోగ్యంతో మతి చెందాడు. కేబుల్ ఆపరేటర్లు సంఘం తరఫున వారి కుమార్తె పేరు మీద రూ.35వేల ఆర్థిక సహాయం పోస్ట్ ఆఫీస్లో జమ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కొమురయ్య ప్రధాన కార్యదర్శి రచ్చ వెంకటేశం మండల అధ్యక్షులు రచ్చ గణేష్ సభ్యులు వడ్డెమాను శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.