Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
తెలంగాణ ప్రభుత్వం బాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో, కోలాట శిక్షణ శిబిరం ముగింపు సభ,తెలంగాణ సాంస్కతిక కళా మండలి,సభ అధ్యక్షురాలు పాట రాజశ్రీగాయకురాలు అద్వర్యం లో శుక్రవారం నిర్వహిం చారు. మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య హాజరయ్యారు .అనంతరం చైర్మెన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గవ్వల నర్సింహులు,. కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి లక్ష్మణ్, ఆలేరు మాజీ ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, మాజీ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం. తదితరులు పాల్గొన్నారు