Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : చలో ఇందిరాపార్క్ వద్ద ధర్నాను విజయ వంతం చేయాలని పెన్షనర్ల సంఘం కార్యదర్శి బొమ్మకంటి బాల్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు ధర్నాకు తరలి రావాలని కోరారు.