Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
నల్గొండ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి నియోజక వర్గ ఎన్నికలలో గురువారం స్వతంత్ర అభ్యర్థి తండు సైదులు తన నామినేషన్ ఉప సంహరించుకున్నారు . బరిలో ఏడుగురు అభ్యర్థులు ఉన్నారు.