Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి :ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు.బుధవారం పట్టణంలోని హైదరాబాద్రోడ్లో ఎస్సీ కోటాలో నూతనంగా నిర్మించిన నాగజై సేవాలాల్ పెట్రోల్‌బంకును గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌తో కలిసి వారు ప్రారం భించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో అభివద్ధి చెందింది కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షులు లింగారెడ్డి, శిరందాసు కష్ణయ్య,టీఆర్ఎస్ మండల నాయకులు దస్రునాయక్, కార్యదర్శి యుగంధర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, టీవీ అండ్రెడ్డి, ఈఈ, ఆయా గ్రామాల సర్పంచులు భీమ్‌సింగ్, రాములు పాల్గొన్నారు.