Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గరిడేపల్లి : మండలపరిధిలోని కట్టవారిగూడెం గ్రామంలోని జరిగిన మండల ఏడవ మహాసభల్లో సీపీఐ(ఎం) మండలకార్యదర్శిగా ఎస్కె.యాకుబ్ ఎన్నుకున్నారు. ఆయనతో పాటు 17 మంది మండల కమిటీ సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండలకమిటీ సభ్యులుగా దోసపాటి భిక్షం, అంబటిభిక్షం, జుట్టుకొండవెంకటేశ్వర్లు, బోయిళ్ళఅర్జున్,పఠాన్ మహబూబుఅలీ, యానాల సోమయ్య, మచ్చవెంకటేశ్వర్లు, మీసాలుమట్టయ్య, డి.సుధాకర్, గుండెప్ స్వరూప, నాగిరెడ్డి, ఏమగాని వెంకటేశ్వర్లు, శ్రీనివాస, యానాల సుశీల, దోసపాటి సుధాకర్, హుస్సేన్, మట్టయ్యను ఎన్నుకున్నారు.