Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్రిగూడ:మండలంలోని శివన్నగూడ గ్రామానికీ చెందిన సోమప్రత్యుష తల్లి తండ్రి సోమశ్రీనివాస్ జ్యోతిలు.వీరికి సోమ ప్రత్య్యూష వంశీక్రిష్ణ సంతానం. ప్రత్యూ పీజీ అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ టైపింగ్ చేస్తున్నాడు.వారిది నిరుపేద కుటుం తండ్రి చిన్న తనంలో మరణిం చారు.వారి పైచదువులకు సహా యంగా తహసీల్దార్ దేశ్యనాయక్ బుధవారం రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. ఇలాంటి సేవలు అందించాడం చాలా అబినందనీయమని తెలంగాణ ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా అధ్యక్షులు చేల్లం పాండురంగారావు అన్నారు.